'రేగోడు మండలాన్ని సంగారెడ్డిలో చేర్చాలి'

MDK: రేగోడ్ మండల విద్యార్థులకు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని యువజన నాయకులు అలిగే భాస్కర అన్నారు . ఎన్నికల హామీలో భాగంగా మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలిపే బాధ్యత తనదేనని దామోదర్ రాజనర్సింహ మాటివ్వడం జరిగింది. విద్యార్థుల బంగారు భవిష్యత్ పాడవుతుందని పెద్ద మనసు చేసుకొని త్వరగా రేగోడ్ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని కోరారు.