జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా కవి సమ్మేళనం

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా కవి సమ్మేళనం

NZB: 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం కవి సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. భీంగల్ పట్టణానికి చెందిన ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్ ఈ కవి సమ్మేళనంలో పాల్గొని పుస్తక ప్రాముఖ్యతను తెలియజేసే “పుస్తకం జ్ఞాన మార్గదర్శి” అనే కవితా శీర్షికన కవితను చదివి వినిపించారు.