తల్లిపాల ప్రాముఖ్యతను వివరించండి: కలెక్టర్

తల్లిపాల ప్రాముఖ్యతను వివరించండి: కలెక్టర్

VZM: విజయనగరం కలెక్టరేట్‌లో తల్లి పాల వారోత్సవాలు పోస్టర్‌ను కలెక్టర్ అంబేద్కర్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తల్లి పాల ప్రాముఖ్యతపై ఐసీడీఎస్, వైద్య సిబ్బంది సంయుక్తంగా అవగాహన కల్పించాలన్నారు. బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేష్ఠమైనవన్నారు. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా అందజేయాలని సూచించారు.