ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలి: ఎమ్మెల్యే

ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలి: ఎమ్మెల్యే

ASF: నార్నూర్ మండలంలో పలు గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో కృషి చేసిన BRS నాయకులను అసిఫాబాద్ MLA కోవ లక్ష్మి శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ​రాబోయే ZPTC, MPTC ఎన్నికలలో కూడా ఇదే ఐకమత్యంతో కలిసి పనిచేసి BRS పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రతి ఒక్క BRS కార్యకర్త ఒక సైనికుడిగా పని చెయ్యాలన్నారు.