మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు

మోదీకి మరో అంతర్జాతీయ అవార్డు

ఒమన్ దేశంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ఆ దేశ అత్యున్నత పురస్కారం అయిన 'ఆర్డర్ ఆఫ్ ది ఒమన్' అవార్డును ప్రధాని అందుకున్నారు. ఇది మోదీకి లభించిన 29వ అంతర్జాతీయ అవార్డు కావటం విశేషం.