ఉమా రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

ఉమా రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

VZM: కొత్తవలస మండలం రామలింగాపురం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ ఉమా రామలింగేశ్వర స్వామిని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సతి సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ధర్మకర్త ఓరుగంటి వెంకట మురళీకృష్ణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె వెంట పీఏసీఎస్ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు ఉన్నారు.