'ఎర్రబెల్లి సతీమణికి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు'
MHBD: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు జన్మదినం సందర్భంగా బుధవారం బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టెలిఫోన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలను ఆయురారోగ్యాలతో మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.