స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల రిహార్సల్స్‌ను పరిశీలించిన SP

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల రిహార్సల్స్‌ను పరిశీలించిన SP

ఏలూరు: పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో గురువారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల రిహార్సల్స్‌ను ఎస్పీ ప్రతాప్ కిషోర్ పరిశీలించారు. ప్రజలందరూ వేడుకలను వీక్షించే విధంగా అవసరమైన అన్ని ఏర్పాట్లును సిద్ధం చేయాలనీ, మంచి నీటి సదుపాయం కల్పించాలని ఎస్పీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గ్రౌండ్‌లో ప్రజలకు ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు.