వడ్డెరిగూడెంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి గెలుపు
NLG: జిల్లాలో రెండో విడత ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. నిడమానూరు మండలం వడ్డెరిగూడెం కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గోగుల నాగయ్య సమీప అభ్యర్థిపై 37 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ విజయం పట్ల కాంగ్రెస్ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గ్రామప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.