VIDEO: బీహార్ ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధిచెప్పారు: బిక్షపతి

VIDEO: బీహార్ ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధిచెప్పారు: బిక్షపతి

WGL: బీహార్ ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధిచెప్పారని పర్వతగిరి బీజేపీ మండల అధ్యక్షులు చీమల బిక్షపతి అన్నారు. శనివారం మండల బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో విజయోత్సవ సంబరాలు జరిపారు. బాణాసంచా పేల్చి, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్‌ విజయం ప్రధాన మోదీ మార్క్ విజయమని పేర్కొన్నారు.