అనకాపల్లిలో 'అభ్యుదయ సైకిల్ ర్యాలీ'

అనకాపల్లిలో 'అభ్యుదయ సైకిల్ ర్యాలీ'

AKP: NTR బెల్లం మార్కెట్ యార్డ్ వద్ద మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా 'అభ్యుదయ సైకిల్ ర్యాలీ' ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధికారులు, ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు. డ్రగ్స్ ప్రమాదాలపై విపులమైన అవగాహన కల్పించారు. కాలేజ్ విద్యార్థులు ఆకట్టుకునే స్కిట్ ప్రదర్శించి ప్రజల్లో చైతన్యం నింపారు. ఈ ర్యాలీలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.