చలివేంద్రాన్ని ప్రారంభించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

చలివేంద్రాన్ని ప్రారంభించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

RR: వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నల్లగండ్ల, గోపనపల్లిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. దాహంతో ఉన్నవారికి మంచి నీరు అందించడం ఒక మహత్తరమైన పుణ్యకార్యమని, మానవత్వానికి ఇది నిదర్శనమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.