VIDEO: SST అధికారుల తనిఖీలు.. నగదు పట్టివేట్

VIDEO: SST అధికారుల తనిఖీలు.. నగదు పట్టివేట్

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఇందిరా నగర్ వద్ద SST అధికారులు తనిఖీలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా ఓబులాపూర్ కు చెందిన విటల్ రాథోడ్ ఖానాపూర్ వెళ్తూ రూ.2,35,100 తరలిస్తూ పట్టుబడ్డాడు. అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. డబ్బుల విషయం పై అతడిని అధికారులు విచారించారు.