వెంకటాపూర్‌లో 25 మిస్సింగ్ మొబైల్స్ గుర్తింపు

వెంకటాపూర్‌లో 25 మిస్సింగ్ మొబైల్స్ గుర్తింపు

MLG: వెంకటాపూర్ మండల పరిధిలో మిస్సైన 25 మొబైల్ ఫోన్‌లను పోలీసులు గుర్తించి బాధితులకు అందజేశారు. CEIR Portal ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ రికవరీ జరిగింది. ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ చేతుల మీదుగా బాధితులకు ఫోన్‌లను అందించారు. పోలీసుల వేగవంతమైన చర్యలను ఎస్పీ ప్రశంసించారు. మొబైల్ పోయిన వెంటనే సీఈఐఆర్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు ఆయన సూచించారు.