VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
BHPL: పట్టణంలోని HP పెట్రోల్ బంక్ సమీపంలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ TVS XL వాహనం పై ప్రయాణిస్తున్న వ్యక్తి తప్పుదారిలో రోడ్డు దాటే ప్రయత్నిస్తుండగా ఎదురుగా వచ్చిన కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో XL బండి మీద ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.