ఛైర్మన్ అధ్యక్షతన మార్కెట్ యార్డు బడ్జెట్ సమావేశం

ఛైర్మన్ అధ్యక్షతన మార్కెట్ యార్డు బడ్జెట్ సమావేశం

ATP: శింగనమల మార్కెట్ యార్డు బడ్జెట్ సమావేశం ఛైర్మన్ దండు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో యార్డు అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ జిల్లా ఏడీ రాఘవేంద్ర, మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ శైలజ, డైరెక్టర్లు పాల్గొన్నారు. మార్కెట్ కార్యకలాపాలను మరింత మెరుగుపర్చాలని నిర్ణయించారు.