ఇరాన్‌ దిశగా అమెరికా మూడో విమాన వాహక నౌక

ఇరాన్‌ దిశగా అమెరికా మూడో విమాన వాహక నౌక

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌కు హెచ్చరికగా ఇప్పటికే ఉన్న రెండు యుద్ధనౌకలకు తోడుగా USS HW బుష్‌ను రంగంలోకి దించుతోంది. వర్జీనియా నుంచి బయల్దేరిన ఈ నౌక త్వరలోనే అక్కడ మోహరించనుంది. యూఎస్‌ఎస్‌ ఫోర్డ్‌లో సాంకేతిక సమస్యలు ఉన్నాయంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో, అగ్రరాజ్యం తన సైనిక పటిష్టతను పెంచుకోవడం గమనార్హం.