VIDEO: కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన భట్టి

VIDEO: కేసీఆర్‌పై  తీవ్ర విమర్శలు చేసిన భట్టి

KMM: అసెంబ్లీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శులు గుప్పించారు. గత పదేళ్లలో హామీలను ఆయన ప్రస్తావిస్తూ.. దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి కేసీఆర్ దళితులను మోసం చేసారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఆర్థిక భారం ఉన్నప్పటికీ హామీలను అములు చేస్తూ.. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తున్నామన్నారు.