'క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే రవికుమార్'

'క్రికెట్ ఆడిన ఎమ్మెల్యే రవికుమార్'

SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎపీఎల్ సూపర్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం నిర్వాహకులు సనపల మోహన్ సురేష్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూన రవికుమార్ హాజరయ్యారు. అనంతరం ఆయన క్రికెట్ ఆడారు. యువత చదువులతో పాటుగా క్రీడల్లో కూడా పాల్గొనాలన్నారు.