సీఎంఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్

సీఎంఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్

NRML: సీఎంఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎంఆర్ సరఫరా గడువులోగా మిల్లర్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అదరపు కలెక్టర్ కిషోర్ కుమార్, అధికారులు పాల్గొన్నారు