అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ BJP: గోపాలకృష్ణ

అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ BJP: గోపాలకృష్ణ

GDL: అభివృద్ధికి కేరాఫ్ అడ్రెస్‌గా బీజేపీ నిలిచిందని ఆ పార్టీ ఐజ మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ పేర్కొన్నారు. గడపగడపకు బీజేపీ కార్యక్రమంలో మంగళవారం మండలంలోని రాజాపురంలో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. ఇంటింటికి తిరిగి కేంద్రం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. మరోసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.