ఆత్మ రక్షణకు కరాటే అవసరం: మాజీ మంత్రి

ఆత్మ రక్షణకు కరాటే అవసరం: మాజీ మంత్రి

MBNR: జడ్చర్ల పట్టణంలో యషు ఛాలెంజర్స్ ఛాంపియన్‌షిప్ 23వ కరాటే పోటీలను మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఆత్మరక్షణకు కరాటే ఎంతో అవసరమని అన్నారు. తాను గుల్బర్గాలో చదువుతున్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేలా ప్రోత్సహించాలని కోరారు.