మంత్రి ఆనం పర్యటనా వివరాలు

మంత్రి ఆనం పర్యటనా వివరాలు

నెల్లూరు: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో కలిసి కావలిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆత్మకూరులో సీఎం పర్యటన ఏర్పాట్ల నిమిత్తం కలెక్టర్ అధికారులతో కలిసి రూట్ మ్యాప్‌ను పరిశీలిస్తారని నెల్లూరులోని మంత్రి క్యాంప్ కార్యాలయం వెల్లడించింది.