ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి
VKB: డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పూడూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు మల్లేష్ పటేల్ ముదిరాజ్, మండల అధ్యక్షుడు రాఘవేందర్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు శ్రీశైలం, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు గొర్రెంక రవీందర్, తదితరులు పాల్గొన్నారు.