'రేషన్ దుకాణాలు ద్వారా నిత్యవసర సరుకులు అందించాలి'
PDPL: ప్రభుత్వం పేద ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యంతోపాటు నిత్యవసర సరుకులను అందించాలని తెలంగాణ రక్షణ సమితి పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈదునూరి నర్సింగ్ పేర్కొన్నారు. గోదావరిఖనిలో శనివారం సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగా నిత్యవసర సరుకులు ఇవ్వాలన్నారు.