నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ కోవూరులో 18 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు
☞ కొడవలూరులో కారు టిప్పర్‌ను ఢీకొట్టడంతో కారు డ్రైవర్ స్పాట్ డెడ్
☞ నా పుట్టిన రోజుకు ఏలాంటి కార్యక్రమాలు చేయొద్దు: MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
☞ పెళ్లకూరు, దొడ్లవారిమిట్ట జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా.. ఆరుగురికి గాయాలు