'సీతారామ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి'

'సీతారామ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి'

KMM: గోదావరి జలాలను పాలేరు రిజర్వాయర్‌కు అనుసంధానం చేసి, సీతారామ ప్రాజెక్టును సత్వరము పూర్తిచేసి, సాగర్ ఆయకట్టు కింద సాగర్ నీళ్లు అందించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు శనివారం అన్నారు. ముష్టికుంట గ్రామంలో తెలంగాణ రైతు సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు.