రేపటి నుంచి గంగాభవాని అమ్మవారి బ్రహ్మోత్సవాలు

రేపటి నుంచి గంగాభవాని అమ్మవారి బ్రహ్మోత్సవాలు

KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 పంచాయతీ బంగారుపేటలో వెలసిన శ్రీ గంగా భవాని అమ్మవారి 33వ వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుండి 3 రోజులపాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం అమ్మవారికి మధ్యాహ్నం 3 గంటలకు లక్ష కుంకుమార్చన ఉంటుందన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.