ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ గుడిహత్నూర్ వద్ద బోల్తా పడ్డ కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు
★ రాష్ట్రస్థాయిలో ఉమ్మడి జిల్లా జట్లు విజయం
★ జిల్లాలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో లోకల్ హాలిడే
★ నిర్మల్ జిల్లాకు తీవ్రమైన చలిగాలుల హెచ్చరిక