కార్మికుల చట్టాల కొనసాగింపునకు ఆందోళన కార్యక్రమాలు

కార్మికుల చట్టాల కొనసాగింపునకు ఆందోళన కార్యక్రమాలు

KRNL: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి పథకాల అమలు చేయాలని IFTU నాయకులు డిమాండ్ చేశారు. దీనిపై డిసెంబర్ 1 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, ప్రదర్శనలు చేపడతామన్నారు. తాజాగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దుచేసి కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు.