'తప్పుడు పత్రాలు సమర్పించిన వారిని చర్యలు తీసుకోవాలి'

'తప్పుడు పత్రాలు సమర్పించిన వారిని చర్యలు తీసుకోవాలి'

MNCL: లక్షెట్టిపేట మున్సిపల్ 7వ వార్డు కౌన్సిలర్‌పై విచారణ జరపాలని అదనపు కలెక్టర్‌కు, గిరిజన విద్యార్థి సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. కౌన్సిలర్ రాజేంద్ర ప్రసాద్ క్రిస్టియన్ మతస్థుల అని,ఎన్నికల్లో ST సర్టిఫికెట్‌తో నామినేషన్ వేసి గెలిచారని పేర్కొన్నారు. తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించిన కౌన్సిలర్‌పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.