'దాండీ మార్చ్ 2.0తో యువతలో దేశభక్తి చైతన్యం'

'దాండీ మార్చ్ 2.0తో యువతలో దేశభక్తి చైతన్యం'

VSP: మహాత్మా గాంధీ దాండీ యాత్ర స్ఫూర్తితో “దాండీ మార్చ్ 2.0” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించనున్నట్లు ఓ ట్రస్ట్ తెలిపింది. బుధవారం సీపీతో కలిసి దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఏప్రిల్ 7న ప్రారంభమైన యాత్ర 13 జిల్లాల మీదుగా 1036 కి.మీ ప్రయాణించి 22న విశాఖలో ముగియనుంది. యువతలో దేశభక్తి, సేవాభావం పెంపొందించడమే లక్ష్యమన్నారు.