ఫైర్ యాక్సిడెంట్స్..ఇలా చేయండి

ఫైర్ యాక్సిడెంట్స్..ఇలా చేయండి

RR: అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు సూచించారు. అపార్ట్‌మెంట్, కమర్షియల్ భవనాల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఫైర్ అలారం రూ.800 నుంచి రూ.3,000, స్మోక్ డిటెక్టర్ రూ.1200-1500, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ రూ.3,000 వరకు లభిస్తాయని పేర్కొన్నారు.