తీజ్ సంబరాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

తీజ్ సంబరాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

ABD: లంబాడి కులస్తుల సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువుటద్దం తీజ్ పండుగని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. ఆదివారం ఉట్నూరు మండలంలోని కొత్తగూడెం గ్రామంలో నిర్వహించిన తీజ్ పండుగలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంజారా కులస్తులకు ఆయన తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జైనూ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బానోత్ జైవంత్, తదితరులు పాల్గొన్నారు.