మండల నూతన కమిటీ ఎంపిక

మండల నూతన కమిటీ ఎంపిక

NLR: బుచ్చి రూరల్ మండలాధ్యక్షుడు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీ ఉపాధ్యక్షులు, మండల ప్రజా కార్యదర్శిలను ఎంపిక చేశారు. ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన వారు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మంత్రి మోదీ చాటి చెప్పారన్నారు.