ఏలూరులో జోరుగా జనసేన సభ్యత్వాలు
ఏలూరు నగరంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నట్లు పార్టీ ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. శనివారం 29వ డివిజన్‌లో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం నాయకులకు, కార్యకర్తలకు పలు సూచనలు సలహాలు అందజేశారు.