నా భర్తను అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించండి

నా భర్తను అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించండి

ప్రకాశం: గిద్దలూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తన భర్త అశోక్ రెడ్డిని గిద్దలూరు ప్రజలు అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని పుష్పలీల కోరారు. గిద్దలూరులోని 10వ వార్డులో శుక్రవారం పుష్పలీల టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్పలీల మాట్లాడుతూ.. అశోక్ రెడ్డి స్థానికంగా ఉంటూ ప్రజా సమస్యలు తీరుస్తారని తెలిపారు.