నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్

KNR: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మర్చిపోయిన విలువైన బ్యాగును హుజూరాబాద్ డిపోకు చెందిన కండక్టర్ అశోక్ రెడ్డి తిరిగి అందజేసి, తన నిజాయితీని చాటుకున్నాడు. జమ్మికుంట నుంచి సుల్తానాబాద్ రూట్‌లో వెళ్లే బస్సులో నరేష్ అనే ప్రయాణికుడు తన బ్యాగును మర్చిపోయాడు. లాస్ట్ స్టేజ్ వద్ద బ్యాగును గుర్తించిన కండక్టర్ దానిని భద్రపరిచారు.