'ఉపాధ్యాయులకు సీసీఎల్ మంజూరు చేయాలి'
SRD: రెండవ దశ గ్రామపంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు సీసీఎల్ మంజూరు చేయాలని కోరుతూ తపస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో డిఆర్‌వో పద్మజారాణికి శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. డిస్ట్రిబ్యూషన్ పోలింగ్ కేంద్రాలు కనీస వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, నాయకులు పాల్గొన్నారు.