VIDEO: చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో కూలిన ఫాల్ సీలింగ్

HYD: చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి ప్లాట్ ఫారమ్‌పై ఉన్న ఫాల్ సీలింగ్ కింద పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఘటన జరిగిన వెంటనే రైల్వే అధికారులు స్పందించి షెడ్డు మరమ్మతులు తక్షణమే చేపట్టారు. ప్రయాణికుల భద్రత కోసం అధికారులు అవసరమైన చర్యలు తీసుకున్నారు.