VIDEO: 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కృష్ణా: నందమూరి గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం భాగంగా సోమవారం ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ రైతుల ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ యజమానులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్రం రూ.6,000 ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని పేర్కొన్నారు.