సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

JGL: మల్యాల మండలంలోని పలు గ్రామాల్లో అర్హత గల లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పంపిణీ చేశారు. 146 మంది లబ్ధిదారులకు రూ.37,58,000 విలువైన చెక్కులను నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిటీ ఛైర్‌పర్సన్ మల్లేశ్వరి శ్రీనివాస్ గౌడ్, ఆనందరెడ్డి, రాంలింగారెడ్డి, లక్ష్మారెడ్డి, ఆదిరెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.