జిల్లా కేంద్రంలో హోంగార్డు రైజింగ్ డే వేడుకలు

జిల్లా కేంద్రంలో హోంగార్డు రైజింగ్ డే వేడుకలు

NGKL: జిల్లా కేంద్రంలో హోంగార్డు రైజింగ్ డే వేడుకలను జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్పీ వెంకటేశ్వర్లు హాజరై, హోంగార్డులకు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ వేడుకల్లో నాగర్కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు, సీఐ అశోక్ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.