పత్రికాధినేతపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఫిర్యాదు

పత్రికాధినేతపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఫిర్యాదు

E.G: మహిళలను అసభ్యంగా దూషించిన ఓ పత్రికాధినేతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ధవళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. YCP రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అంగాఢ సత్యప్రియ ఆధ్వర్యంలో పోలీసులకు వినతిపత్రం అందించారు. మహిళలను అవమానిస్తే సహించేది లేదని, తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.