'42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి'

'42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి'

BHPL: తెలంగాణ రాష్ట్రంలో బీసీ వర్గాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని TRP మొగుళ్ళపల్లి మండల అధ్యక్షులు బోనగిరి రాజేష్ పటేల్ తెలిపారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో సుమారు 56% ఉన్నప్పటికీ రాజకీయాల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలకు హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.