ఆఫ్రికా ఉగ్రవాదుల చెరలో TG యువకుడు

ఆఫ్రికా ఉగ్రవాదుల చెరలో TG యువకుడు

TG: ఆఫ్రికా దేశంలో ఉగ్రవాదుల చెరలో యాదాద్రి భువనగిరి జిల్లా యువకుడు ఉన్నాడు. ఉపాధి కోసం మాలి వెళ్లిన నల్లమస ప్రవీణ్.. ఉగ్రవాదులకు చిక్కాడు. బండసోమారం గ్రామానికి చెందిన అతను.. మాలిలో బోర్‌వెల్ కంపెనీలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ప్రవీణ్‌ను ఉగ్రవాదులు అపహరించినట్లు తల్లిదండ్రులకు కంపెనీ ప్రతినిధులు ఫోన్ చేసి చెప్పారు.