టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

NLR: జిల్లాలోని డాక్టర్ B.R అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పార్ట్ టైం టీచర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కో-ఆర్డినేటర్ ప్రభావతి ఓ ప్రకటనలో తెలిపారు. బీఈడీతో పాటు పీజీ పాసైన వాళ్లు అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 22లోపు నెల్లూరు పాత జూబ్లీ ఆస్టిల్ ఆవరణలోని కో- ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు.