జిల్లాలో సెలవు ప్రకటించాలని డిమాండ్

జిల్లాలో సెలవు ప్రకటించాలని డిమాండ్

KRNL: మొంథా తుఫాను ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ప్రకటించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించగా, కర్నూలు జిల్లాలో కూడా సెలవు ఇవ్వాలంటూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భద్రత కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.