KGBVలో దరఖాస్తుల ఆహ్వానం
ASR: హుకుంపేట కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేకాధికారిణి అనిత పేర్కొన్నారు. పాఠశాలలో ఆరో తరగతిలో 40 సీట్లు, ఇంటర్ (బైపీసీ) మొదటి సంవత్సరంలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈనెల 12 నుంచి 20 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.