ప్రజాస్వామ్య మనుగడకు మీడియా పాత్ర కీలకం: కలెక్టర్

ప్రజాస్వామ్య మనుగడకు మీడియా పాత్ర కీలకం: కలెక్టర్

GDWL: గద్వాలలోని వజ్రా అభినందన్ బ్యాంక్విట్ హాల్‌లో అదివారం జరిగిన తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల (టీయూడబ్ల్యూజే) జిల్లా నాలుగవ మహాసభలకు కలెక్టర్ సంతోష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాల్గవ స్తంభంగా ఉన్న మీడియా విశ్వసనీయ వార్తలతో ప్రజల ఆదరాభిమానాలు చూరగొనాలనరు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.